పోలీసులు వైసీపీను కాస్తున్నారని.. ఇకనైనా ఆ పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈయన నామినేషన్ కోసం భారీగా జనసైనికులు కదిలి వచ్చారు. దీంతో పిఠాపురం రోడ్లన్ని ట్రాఫిక్‌తో నిండిపోయాయి.
ఏపీ పదవతరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అందులో ఓ విద్యార్థిని 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది.
బోరు వేస్తే నీళ్లు వస్తాయి అని తెలుసు కానీ ఈ ప్రాంతంలో వేసిన బోరు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల మార్పులపై కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్‌ని దాఖలు చేయడానికి ఆయన సతీమని నారా భువనేశ్వరి ర్యాలీ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
స్టార్ షట్లర్, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనం బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
ఏపీ టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 25న విడుదల కానున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ తేదీనే ఫలితాలు వెల్లడికానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ బాలిక ఆడుకుంటూ రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయింది. గోడల మధ్య ఉన్న ఈ లేన్ చాలా ఇరుకైనది.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాల్గవ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు హడావిడి కొనసాగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఆరుగురు అభ్యర్ధులు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడం విశేషం.
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో.. విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. మామూలుగా ఉండదని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. అయితే.. 2034 సీఎం ఎన్టీఆర్ అనే వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
బ్రిటిష్ పాలనలో అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నామని భువనేశ్వరి అన్నారు. మన రాష్ట్రానికి మళ్లీ స్వతంత్య్రం రావాలి.. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. దీనికోసమే ప్రజల్లో ఉంటామని తెలిపారు.