జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరిగే సదస్సుకు ఐక్యరాజ్య సమితి పవన్‌ను ఆహ్వానించింది.
జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్‌షో నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు సాయిధరమ్ తేజ్‌ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది . ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. FIRలో A1గా చంద్రబాబు నాయుడు, A2గా నారా లోకేష్ పేర్లను చేర్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో వస్తే ఆగిపోయిన పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రాయలసీమను నిర్లక్ష్యం చేశారని కేంద్రంలో మోడీ అధికారంలో వస్తే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని తెలిపారు.
రాజకీయాలంటే ఐదు నిమిషాల నూడుల్స్ కాదని, అడ్డంకులు, అపజయాలను ఎదుర్కొని ప్రజల నమ్మకాన్ని నాయకులు సంపాదించుకోవాలని జనసేన వ్యవస్థాపకుడు, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.
ఓటమి ఎప్పుడు పాఠాలు నేర్పుతుందని, ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి దివంగత నేత వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. స్వపక్ష... వివక్షాలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. వైసీపీ ఎలాగైనా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంటే..
త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి తేదీలు ఖరారు అయ్యాయి. దీంతో బీజేపీ శ్రేణులు ఉత్సహంతో ఉన్నారు. ప్రధాని రాకకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అనంతపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న నాలుగు కంటైనర్లను తనిఖీ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో మొత్తం 2 వేల కోట్లు ఉన్నట్లు వారు గుర్తించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనే పవన్‌ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా ప్రచారం చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగిపోయాడు. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?
వైఎస్ జగన్ లక్షల కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఐదేళ్లలో జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని ఆయన అన్నారు.
ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
మే డే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినమే మే డే అని అన్నారు.