మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రపదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కూటమి మేనిఫెస్టో విడుదల అయ్యింది. ఈ రోజు ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో జనసేన హైకోర్టులో పిటిషన్ వేసింది.
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై పోసాని మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్ధతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై మండిపడ్డారు. పింఛన్ల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేసవి సెలవుల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్‌టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి పది నిమిషాలకు ఒక బస్‌ని ఏర్పాటు చేసింది.
సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపరంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి, సీపీఎస్ రద్దు లేదని ఆరోపించారు.
పొరుగు తెలుగు రాష్ట్రంల ఏపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఆంధ్రపదేశ్‌లో వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మరి ఆ హామీలేంటో తెలుసుకుందాం.
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై విజయ్ సాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టింది వీళ్లేనని విమర్శించారు.
మాజీ సీబీఐ అధికారి, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వార్త ఏపీలో సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన సీనియర్ నేత డొక్కా మాణిక్యం వరప్రసాద్ పార్టీని వీడారు. గుంటూరు జిల్లా అధ్యక్షపదవికి కూడా రాజీనామా చేశారు.
సీఎం జగన్ తన సొంత చెల్లి ధరించే దుస్తుల గురించి వేలమంది ఉండే సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ ఆయనపై మండిపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలోని కూటమి లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని.. ఓ తరం కోసమన్నారు.