AP Elections 2024: Joint manifesto released by the alliance
*ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
*సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు
*మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
*మెగా డీఎస్సీపై మొదటి సంతకం
*50 ఏళ్లకే బీసీలకు పింఛను
*18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500
*యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
*నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
*తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
*రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం
*వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు
*ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం
*ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
*ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
*భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ
*చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
*పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
*పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ
*ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, -మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ
*చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు

