VZM: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ డీసీసీబి ఆదర్శమని… ఆస్పూర్తితో ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు డీసీసీబి బ్యాంకు ద్వారా ఉత్తమ సేవలు అందిస్తామని డీసీసీబి ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గుజరాత్లో గాంధీనగర్లో రెండు రోజులపాటు జరిగిన ఎర్త్ సదస్సుకు హాజరై శనివారం రాజ్ కోట్ డీసీసీబిని ఆయన సందర్శించారు.