VSP: నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును విశాఖ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పాత కక్షలు నేపథ్యంలో రౌడీ షీటర్ తెలగల శ్రీనును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వివిధ కోణాల్లో అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులు తారక్, గణేష్‌లను శనివారం అరెస్టు చేశారు.