KKD: కాకినాడకు చెందిన కుర్రాడు, ఫాస్ట్ బౌలర్ పీవీ సత్యనారాయణరాజు జాక్ పాట్ కొట్టాడు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో MI తరపున తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ అయిన సత్యనారాయణ దేశవాలీ లీగ్లో సత్తా చాటాడు. దీంతో ఐపీఎల్లో ముంబై తరఫున ప్లేయింగ్ 11లో చోటు దక్కడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.