HYD: GHMC ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరి రావు తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్, ఉప్పల్ స్టేడియంలో APR 7 నుంచి 10 వరకు జరుగుతాయి. పురుషులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలున్నాయి.