SRD: సంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జిల్లాలోని 34 గ్రామాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా సిర్గాపూర్ మండల్ కడపల్ లో 42.6, వట్టిపల్లి, నిజాంపేట్ 42.5, పుల్కల్ 42.4, సిర్గాపూర్, జహీరాబాద్ మండలం మల్చల్మ 42.1, జిన్నారం, నారాయణఖేడ్, చౌటకూర్, అందోలు 40.0 ఉష్ణోగ్రత నమోదు అయ్యిందన్నారు.