కడప డిపో పరిధిలో ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు డీపీటీవో కార్యాలయంలో మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఓం శాంతి సంస్థ ద్వారా యోగా, ధ్యానం ప్రాముఖ్యతను డ్రైవర్లకు వివరించారు. అనంతరం కడప ట్రాఫిక్ CI జావిద్ మాట్లాడుతూ.. సురక్షితమైన డ్రైవింగ్ ఆవశ్యకతను తెలియజేస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.