KRNL: సామాన్యులకు భరోసా టీడీపీ అని మంగళవారం ఎమ్మిగనూరు MLA జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్త వీరేశ్ కుటుంబానికి సభ్యత్వ బీమా కింద రూ.5 లక్షల చెక్కు అందజేశారు. కార్యకర్తలను కష్టకాలంలో ఆదుకునేది కేవలం టీడీపీ పార్టీయేనని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పలువురు టీడీపి నాయకులు పాల్గొన్నారు.