VSP: యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు, మారో యాంకర్ దీపికా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్ర యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం రూపుదిద్దుకుంటుందన్నారు.