PPM: స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి అని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు వామపక్ష నేతలు అన్నారు. పార్వతీపురం పట్టణంలోని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్ల వల్ల అదానీకి లాభం తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఈ సందర్భంగా అన్నారు. స్మార్ట్ మీటర్లు ప్రజలందరూ వ్యతిరేకించాలి అన్నారు.