VZM: మెరకముడదాం మండలం గొల్లలవలస గ్రామానికి చెందిన అడ్డూరు దుర్గారావు గతేడాది అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అస్సాంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తూ మరణించాడు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags :