KDP: ఎర్రగుంట్లలో గత కొన్నిరోజులుగా వాహనాలకు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న దొంగను మంగళవారం రాత్రి స్థానికులు పట్టుకున్నారు. ఎర్రగుంట్లలోని ప్రొద్దుటూరు రోడ్డులో మంగళవారం రాత్రి నిలిచి ఉన్న వాహనాల దగ్గరకి వెళ్లి బ్యాటరీలను దొంగిలిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని ఎర్రగుంట్ల పోలీసులకు అప్పగించారు.