కృష్ణా: బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఫణి కుమార్ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా.. మచిలీపట్నంలో డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ సోమవారం ఫణికుమార్ను శాలువాతో సత్కరించాచు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ఫణి కుమార్ గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారన్నారు.