ప్రకాశం: కనిగిరిలో బుధవారం నిర్వహించిన వైసీపీ బీఎల్ఏలు, పార్టీ శ్రేణుల శిక్షణా సదస్సులో నియోజకవర్గ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియలో బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.