ELR: ఏపీ సిటీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ పిలుపు మేరకు బుధవారం ఏలూరు సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్‌ను వెంటనే విధుల్లో నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కింది స్థాయి ఉద్యోగులపై చేయి చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.