VSP: సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్ర ఉత్సవములు ఈనెల 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయిని ఈవో వేండ్ర త్రినాధ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ విశేష ఉత్సవములు, రామాయణ పారాయణం, సాయంత్రం బేడా తిరువీధి ఉత్సవాలు జరుగుతయాన్నరు. ఆక్టోబర్ 02న విజయదశమి సందర్భంగా శమీ పూజ మహోత్సవం పూలతోటలో జమ్మి వేటతో జరుగుతయాన్నరు.