KRNL: ఎమ్మిగనూరులోని 4 కాటన్ మిల్లులను శుక్రవారం జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా రైతులు, మిల్లు యజమానులతో జేసీ మాట్లాడారు. పత్తి కొనుగోలులో ఉన్న సమస్యలను అధిగమించాలని మండల వ్యవసాయ అధికారి, సీసీఐ అధికారులను ఆదేశిస్తూ పలు సూచనలు జారీ చేశారు.