VZM: చీపురుపల్లి, ఆకులపేట గ్రామంలో ప్రజలు త్రాగు నీటి అవసరాల కోసం జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, శ్రీనివాసనాయుడును బోరు మంజూరు చెయ్యమని కోరారు. ఈ విషయన్ని వారు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ద్రుష్టికి తీసుకొని వెళ్లగా రూ. 2లక్షలు మంజూరు చేశారు. వాటితో ఇవాళ బోరు డ్రిల్లింగ్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.