E.G: గోపాలపురం మండలం చెరుకుమిల్లిలో MSME ఇండస్ట్రియల్ పార్క్‌ను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన APIICలో భాగంగా సుమారు 11 కోట్ల రూపాయలతో Flatted Factory Complex (FFC) పరిశ్రమల స్థాపనకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుస్మితారాణి, జిల్లా అధికారులు, మండలాధికారులు పాల్గొన్నారు.