రామచంద్రపురంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 31వ తేదీ ఆదివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సుభాష్ కార్యాలయ సిబ్బంది వెల్లడించాయి. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని అన్నారు. టెన్త్ నుంచి ఆపైన చదివిన వారందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చుని తెలిపారు. మరిన్ని వివరాలకు నెంబర్99489-19949ను సంప్రదించాలని తెలిపారు.