VZM: AP రాష్ట్ర షెడ్యుల్డ్ కులాల కమీషన్ ఛైర్మను కె.ఎస్. జవహర్ ఇవాళ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అధితి గజపతిరాజు జిల్లా పరిషత్ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సన్మానించారు. అయితే జిల్లాలో పలు విషయాలపై చర్చించారు. ప్రజలు ఏప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.