E.G: ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 6 గంటలకు బోటు ద్వారా పుష్కర ఘాట్, 6:50 గంటలకు కోటిలింగాల ఘాట్‌ను సందర్శిస్తారు. అనంతరం ఉదయం 7 గంటలకు నల్లా ఛానల్‌ను పరిశీలించి, 8 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష జరుపుతారు.