CTR: చిత్తూరు శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సోదరుడు జీవన్ పాల్గొన్నారు.