ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక నెల్లూరు రోడ్డులో డ్రైనేజీ పనులను పంచాయతీ కార్యదర్శి అరవిందారెడ్డి యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా పడుతున్న భారీ వర్గాలకు కాలువల్లో నీరు ప్రవహించకపోవటంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. శుక్రవారం జేసీబీ సహాయంతో పనులు చేపట్టి సమస్యను పరిష్కరించారు.