KDP: పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలు, ప్రతిబింబాలు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. ఈ మేరకు వినాయక చవితి పండుగ సందర్భంగా గురువారం వేంపల్లిలో పాతపేటలో, కాలేజీ రోడ్డులో, వడ్డెర వీధిలో ఏర్పాటుచేసిన వినాయక మండపాల్లో పూజా కార్యక్రమాల్లో తులసి రెడ్డి పాల్గొన్నారు.