PLD: దాచేపల్లి మండలంలో పారిశ్రామిక, టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దాచేపల్లి మండలంలోని పొందుగల గ్రామంలో విస్తృతంగా పర్యటించి కృష్ణా నది గాట్లు, పరిశ్రమలకు అవసరమైన భూములను పరిశీలించారు.