GNTR: వైసీపీ డిజిటల్ బుక్ అంశంపై గుంగూరు జిల్లా వైసీపీ నేతలతో జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ యూవీ సుబ్బారెడ్డి నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి ఫార్చునర్ గ్రాండ్ హోటల్లో మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేమారెడ్డి తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, పార్లమెంటరీ కన్వీనర్లు పాల్గొనాలని కోరారు.