W.G: తాడేపల్లిగూడెంలో పేద విద్యార్థిని భాను వైష్ణవి (పెంటపాడు) కి వైసీపీ రాష్ట్ర రైతు విభాగం (ఆక్వా కల్చర్) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం నాయుడు రూ.15వేలు సాయాన్ని మంగళవారం అందజేశారు. బీ.టెక్ సెకండియర్ విద్యాభ్యాసం నిమిత్తం ఇబ్బందులు పడుతుండటంతో ఏ విషయం తెలుసుకుని ఈ మొత్తాన్ని సమకూర్చారు. ఆమె చదువు నిమిత్తం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు.