VZM: ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సంబంధించి డ్రైవరు, కండక్టరు, మెకానిక్ తదితర 23 కేటగిరీల సిబ్బందికి పదోన్నతులకు 229 మందిని ఎంపిక చేసే ప్రక్రియకు గానూ సోమవారం స్థానిక DPTO కార్యాలయంలో సెలక్షన్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. రెండు మూడు రోజుల్లో పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయబతాయని తెలియజేసింది.