విశాఖ, అనకాపల్లి జిల్లాలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి ప్రమోషన్లు కల్పిస్తూ ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరిని కేజీహెచ్ సీఎస్ఆర్ఎమ్ఓగా బదిలీ చేశారు. జిల్లా డీఐఓ జీవన్ రాణిని విజయనగరం డీఎంహెచ్ఐగా పదోన్నతి కల్పించారు.