W.G: భీమవరంలోని రెండు వృద్ధాశ్రమాల్లో మానవతా సంస్థ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన్ వర్మ అన్నదానం కార్యక్రమం శనివారం నిర్వహించారు. సంస్థ ప్రెసిడెంట్ CH. రామకృష్ణంరాజు మాట్లాడుతూ.. మన ఇండ్లలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలను పురస్కరించుకుని సమాజంలోని అభాగ్యులకు సహకరించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమని అన్నారు.