PLD: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం గొల్లవారిపల్లెకు చెందిన రమేశ్ కుటుంబం అగ్నికి ఆహుతి అయిన విషయం విధితమే. ఈ ఘటనపై ఎంపీ వేమిరెడ్డి స్పందించారు. రమేశ్ తండ్రి మాలకొండయ్య పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ధైర్యంగా ఉండాలని మాలకొండయ్యకు సూచించారు.