CTR: కుప్పం మండలం మిట్టపల్లికి చెందిన 25 కుటుంబాలకు చెందినవారు శనివారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో TDPలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు.