BDK: 29వ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపికలు, సైన్స్ మేళా నవంబర్ 6న కొత్తగూడెం క్లబ్లో జరుగుతాయని జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి శనివారం వెల్లడించారు. 15-29 ఏళ్ల లోపు వయసు ఉండాలని, ఆసక్తి అర్హత గలవారు నవంబర్ 3వ తేదీలోపు dysobhadradri@gmail.comకు మెయిల్ చేయాలన్నారు.