CTR: వక్ఫ్ భూముల కంప్యూటరీకరణపై జిల్లా సచివాలయంలో శనివారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి చిన్నారెడ్డి, ఏపీ SMF సీఈడి హరినాథ్ రెడ్డి, బోర్డ్ ఇన్స్పెక్టర్ రియాజ్ వర్చువల్ విధానంలో సమీక్షించారు. అనంతరం భూముల వివరాలను ఉమీద్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియ వివరించారు.