W.G: వినాయక చవితి సందర్భంగా భీమవరం మండలంలోసరి శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పిల్లలచే మట్టి వినాయక ప్రతిమలు చేయించి, వాటితో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపాల్ తిరుమాని బాబా చంద్రిక తెలిపారు.