NLR: విశాఖపట్నంలోని స్వర్ణ భారతి స్టేడియంలో ఈనెల 23, 24 తేదీల్లో జూనియర్ బాక్సింగ్ పోటీలు ఈ పోటీల్లో పీఎం శ్రీ ZPHS కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఇందుకూరుపేట తొమ్మిదవ తరగతి విద్యార్థి కోన చందు పాల్గొని సత్తా చాటారు. బ్రాంజ్ మెడల్ సాధించినట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు కే అరోరా తెలియజేశారు. విద్యార్థి చందును పలువురు అభినందించారు.