E.G: కోరుకొండ మండలం కణుపూరు గ్రామానికి చెందిన కరణం వీరబాబు కుటుంబ సభ్యులు ఇవాళ విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావుని కలిశారు. వీరబాబు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కుమారుడికి హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడిన కారణంగా వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆయన వెంటనే స్పందించి రూ.10,000 కుటుంబ సభ్యులకు అందజేశారు.