VSP: విశాఖలో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఎన్టీఆర్ వత్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. విశాఖ జిల్లా కోఆర్డినేటర్ పూతి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకొని, తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.