NDL: పశుసంవర్ధక సహాయకుల రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ బాబు బుధవారం అహోబిలేశున్ని దర్శించుకున్నారు. కోవెలకుంట్లకు విచ్చేసిన ఆయనకు AHAలు అన్వర్ బాషా, మహబూబ్ బేగ్, సుబ్రమణ్యం, సుస్మిత, నిహారిక మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాజేశ్ మాట్లాడుతూ.. 2023 బ్యాచ్ AHAల ప్రొబేషన్ డిక్లరేషన్ అంశంపై ఇటీవలే మంత్రి అచ్చెనాయుడు, డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు.
Tags :