ELR: గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే పురుడు పోసుకోవాలని గణపవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం గణపవరం పీహెచ్సీలో జరిగింది. 74 గర్భిణీ ‘స్త్రీలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.