SKLM: డిసెంబర్ 13న జరగనున్న జాతీయ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూన్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. SKLM కోర్టు ఆవరణలో గల జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో సోమవారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మోటార్ వాహనాలు యాక్సిడెంట్ లు, బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు, ఇరు పార్టీల మధ్య రాజీ కుదర్చాలన్నారు