Akp: సెప్టెంబర్ 1న మాడుగులలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం నాయకులతో కలిసి ఈ ఆసుపత్రిని పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్చే ఆసుపత్రిని ప్రారంభించడం జరుగుతుందన్నారు.