ELR: తెలంగాణా నుంచి పెదవాగుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కోరారు. మేడిపల్లి, కమ్మరిగూడెం, అల్లూరినగర్, మాదారం, ఒంటి బండ, ఊటగుంపు, గుళ్ళవాయి, వసంతవాడ, మాదిగట్ల, పాత పుచిరాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.