NDL: పెద్దవంగలిలో నిర్మాణంలో ఉన్న మైనారిటీ ఐటీఐ కళాశాల భవనం నిధులు ఉన్నప్పటికీ అసంపూర్తిగా నిలిచింది. రూ. 3.92 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో 80 శాతం పూర్తయినా మిగిలిన పనులు ఆగిపోయాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకుండా భవనాన్ని త్వరగా పూర్తి చేసి కళాశాలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.