అనంతపురం ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ను కనగానపల్లి MLA దగ్గుపాటి ప్రసాద్ ఆదివారం ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా మాంఛో ఫెర్రర్ను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆర్డీటీకి విదేశీ నిధుల రెన్యూవల్ (FCRA) లభించడంలో మంత్రి నారా లోకేష్ పోషించిన పాత్ర కీలకమని, ఇందుకు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.