E.G: కొవ్వూరు AMC కార్యాలయంలో AMC ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ అధ్యక్షతన గురువారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా రైతుల సమస్యలు, మార్కెట్ యార్డులో వసతుల కల్పన, పంటల కొనుగోలు ప్రక్రియ తదితర వాటిపై చర్చించి సూచనలు ఇచ్చారు.